అమరావతి రీలాంఛ్ పనులను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. అమరావతి సభలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన స్వాగతం పలికారు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో మృతులకు నివాళులర్పించారు.