టీవీ9 నెట్వర్క్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఢిల్లీలో నిర్వహిస్తున్న వాట్ ఇండియా థింక్స్ టుడే 2025 (WITT 2025) తృతీయ కాంక్లేవ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారంనాడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు స్వాగతం పలికారు.