పైనాపిల్ జ్యూస్ చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బ్రోమెలిన్ ఎంజైమ్ మొటిమలను తగ్గించి, చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. విటమిన్ సి, మాంగనీస్ వంటి పోషకాలు ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని రక్షిస్తాయి.