Makhana Health Benefits: అన్ని వయసుల వారూ ఇష్టపడే పూల్ మఖానా ఒక పోషకాల గని. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉండి, గుండె, మెదడు ఆరోగ్యానికి, మధుమేహ నియంత్రణకు, జీర్ణక్రియ మెరుగుదలకు సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి, ఎముకలు బలంగా ఉండటానికి ఇది ఉత్తమమైన చిరుతిండి.