ఫోన్‌పే స్మార్ట్పాడ్ను ఆవిష్కరించింది. చిన్న, మధ్య తరహా వ్యాపారుల కోసం రూపొందించిన ఈ హైబ్రిడ్ డివైజ్ యూపీఐ సౌండ్‌బాక్స్‌తో పాటు కార్డు చెల్లింపులను కూడా ఒకే పరికరంలో స్వీకరిస్తుంది. గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2025లో పరిచయం చేయబడిన ఈ ఆవిష్కరణ తక్కువ ఖర్చుతో డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేస్తుంది.