పెన్షన్ డబ్బుల కోసం భర్తను హతమార్చిన కేసులో మల్కాజిగిరి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రిటైర్డ్ ఉద్యోగి అయిన భర్తను భార్య, పిల్లలు కలిసి హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేశారు. ఈ ఘోరమైన నేరానికి భార్యకు జీవిత ఖైదు, ఇద్దరు పిల్లలకు మరణశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.