వర్షాకాలంలో ఇన్ఫెక్షన్లు, జీర్ణ సమస్యలు సర్వసాధారణం. ఈ సమయంలో పియర్స్ పండు తినడం చాలా మంచిది. విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పియర్స్‌లో అధికంగా ఉంటాయి. ఇవి అధిక కొలెస్ట్రాల్, మలబద్ధకం, డయాబెటిస్ వంటి సమస్యల నుండి రక్షిస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.