పల్లీల్లో ఫైబర్, ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి, బరువు తగ్గడంలో సహాయపడతాయి. అయితే, క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల మితంగా తీసుకోవడం ముఖ్యం. వేరుశెనగలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.