ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌కు సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ కల్యాణ్ పోర్షన్‌కు సంబంధించి మరో వారం రోజులు షూట్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. మరో 25 రోజుల్లో ఇతర నటీనటులు షూటింగ్ కూడా కంప్లీట్ అవుతుందని తెలిపారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు.