ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డారు. సింగపూర్లో మార్క్ శంకర్ చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులకు, కాళ్లకు గాయాలయ్యాయి.