ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లా డుమ్మురు గూడ మండలంలోని గిరిజన గ్రామాన్ని సందర్శించి, అక్కడి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. కాలికి చెప్పులు లేని గిరిజన మహిళను చూసి 345 జతల చెప్పులు దానం చేశారు.