పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఓజి. ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది ఇప్పుడు. ఈమూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను ఆగస్ట్ 2న రిలీజ్ చేస్తామని తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.