సనాతన ధర్మం గురిచి పవన్ కల్యాణ్‌కి తెలిసినంతగా మరెవరికీ తెలియదని నిర్మాత అల్లు అరవింద్ చెప్పారు. 'మహావతార్ నరసింహ' చిత్రాన్ని పవన్ కల్యాణ్ చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నట్టు అరవింద్ తెలిపారు.