పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు తీస్తారని అడిగిన ప్రశ్నకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆసక్తికర సమాధానం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కాల్ షీట్ ఇస్తే సినిమా తీసేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి బాలినేని కామెంట్స్ ఏపీ రాజకీయ వర్గాలతో పాటు టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది.