ఏపీ డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన ఉదారత చాటుకున్నారు. పాత తెలుగు సినిమా నటి పాకీజా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఆమెకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. గతంలో చిరంజీవి కూడా ఆమెకు సాయం చేశారని తెలుస్తోంది.