నటుడిగా 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. నట జీవితంలో 50 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకున్న తరణంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నారు. ఆగస్టు 30న హైదరాబాద్ లో ఆయనను సత్కరించనున్నారు.