ఛత్తీస్‌గఢ్‌లోని రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందరు. బిలాస్పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మెము ప్యాసింజర్ - గూడ్స్ రైళ్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. పలు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.