ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. బొప్పాయిలోని ఎంజైమ్లు ఆహార జీర్ణక్రియను సులభతరం చేసి, మలబద్ధకం మరియు అసిడిటీని తగ్గిస్తాయి. ప్రేగు కదలికలు మెరుగై, శరీరం శుద్ధి చెందుతుంది. రోజంతా శక్తివంతంగా ఉండటానికి ఇది సహాయపడుతుంది.