మధుమేహం ఉన్నవారికి బొప్పాయి అనేది జీర్ణక్రియను మెరుగుపరిచే ఒక సహజ మార్గం. ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల పెప్సిన్ ఎంజైమ్ ఆహార జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది. శరీర శుభ్రతకు సహాయపడుతుంది. బొప్పాయి తినడం వల్ల కడుపు నిండినట్లుగా లేదా బరువుగా అనిపించే సమస్యలను తగ్గించవచ్చు.