ఉత్తరప్రదేశ్లో పానీపూరీ తింటుండగా ఓ మహిళకు దవడ ఎముక తప్పిన ఘటన ఇప్పుడు వైరల్గా మారింది. పెద్ద సైజు పానీపూరీ తినే క్రమంలో అతిగా నోరు తెరవడంతో ఆమె దవడ జారిపోయింది. తెరుచుకున్న నోరు మూసుకోవడానికి డాక్టర్లకు చాలా సమయం పట్టింది. పానీపూరీ తినేవారు జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.