పర్యాటం కోసం వచ్చిన అమాయక ప్రజల ప్రాణాలు తీయడం సరికాదని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో ప్రత్యక్ష సాక్షి పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనలో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని మీడియాతో పంచుకున్నారు ప్రత్యక్ష సాక్షులు.