తొలిసారి పహల్గామ్ ఉగ్రదాడి పై బహిరంగ వేదికపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్ మధుబని సభలో ప్రసంగించిన మోడీ ఉగ్రదాడి ఘటనలో చనిపోయిన వారికి నివాళులర్పించారు.