జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనలో 26 మంది అమాయక పౌరులు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో భారీ సైనిక బలగాలను అక్కడ మోహరించారు.