పా.రంజిత్సహ నిర్మాతగా రూపొందించిన 'పాపా బుకా' సినిమా 98వ ఆస్కార్ పురస్కారాల పోటీకి ఎంట్రీ సాధించింది. 'పపువా న్యూ గినీ' దేశం నుంచి అర్హత పొందిన తొలి సినిమాగా ఈ మూవీ రికార్డు సాధించింది. అక్కడి మేకర్స్ పా.రంజిత్‌తో కలిసి ఈ మూవీని తెరకెక్కించారు.