అలసట సమస్య పోవాలంటే కొన్ని అవసరమైన అలవాట్లను అలవరచుకోవడం ఎంతో అవసరం. శరీరానికి ప్రతిరోజు విశ్రాంతి అవసరం. నిద్ర సరిగా లేకపోతే శరీరంలో శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. రోజుకు కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర అవసరం.