రోజంతా పనిచేసే మన శరీరానికి తగినంత నీరు అందేలా చూడటం చాలా అవసరం. అందుకే సీజన్ ఏదైనా, తరచూ కొంచెంకొంచెంగానైనా మంచినీరు తాగాలని చెబుతున్నారు నిపుణులు. అయితే..చాలా మందికి భోజనం చేయగానే ఎక్కువ మోతాదులో నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే.. అది ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు.