మన రోజువారీ వంటల్లో వాడే ఉల్లిపాయ ఆయుర్వేదంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. హైబీపీ, శ్వాస సమస్యలు, కీళ్లనొప్పులు, ముక్కు నుంచి రక్తం కారడం, పాదాల పగుళ్లు వంటి సమస్యలకు ఉల్లిపాయతో కూడిన గృహ చిట్కాలు ఉపశమనం కలిగిస్తాయి. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది.