తమిళనాడు ప్రభుత్వం డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురానుంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ మరియు లెర్నింగ్ లైసెన్స్‌ను ఒక రోజులోనే పొందే అవకాశం ఉంది. సెప్టెంబర్ నుండి అమల్లోకి రానున్న ఈ విధానంలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడంతో పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను కూడా సులభంగా పొందవచ్చు.