పాత సిమ్ కార్డులను నిర్లక్ష్యంగా వదిలేయడం లేదా ఇతరులకు ఇవ్వడం ప్రమాదకరం. వాటిని సైబర్ మోసాలు లేదా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగిస్తే, అసలు యజమానులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. టెలికాం శాఖ హెచ్చరిక ప్రకారం, 3 సంవత్సరాల జైలు శిక్ష, ₹50 లక్షల వరకు జరిమానా విధించబడవచ్చు.