పెండ్లీల పేరయ్యలైనా, మ్యాట్రిమోనీ వెబ్ సైట్లయినా.. వివాహ పరిచయ వేదికలైనా. ఎక్కడైనా..పెండ్లి సంబంధాలంటె ఇర్వయ్ ముప్పయ్.. లాస్టుకు నల్పయ్ ఏండ్లకు అటీటున్నోల్లకే సంబంధాలు సూస్కుంటరు.. అయితె గా గుజరాత్ రాష్టంల.. ఆరు పదుల వైసు దాటిన అవ్వ తాతలకు లగ్గాలు కుదిరిచ్చే సంఘం పెట్టిర్రుల్లా.. సూడుర్రా శిత్రమేందో..