ఓజీ లేటెస్ట్ సాంగ్ రికార్డులు తిరగరాస్తోంది. శనివారం రిలీజ్ అయిన ఫైర్‌స్ట్రామ్ సాంగ్ 24 గంటల్లోనే 6.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. అదే సమయంలో ఎనిమిది లక్షల 30 వేలకు పైగా లైక్స్ సాధించింది. ఈ నెంబర్స్‌తో మూడేళ్లుగా ఉన్న మహేష్ సర్కారువారి పాట రికార్డ్‌ను బ్రేక్ చేసింది ఓజీ సాంగ్.