సీమ వంకాయలు.. దీన్నే చౌ చౌ అని కూడా అంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. తక్కువ కేలరీలు, అధిక ఫైబర్‌తో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. డయాబెటిస్తో బాధపడేవారికి, బరువు తగ్గాలనుకునేవారికి ఇది చాలా మంచి ఆహారం. కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది, అధికంగా ఆహారం తినకుండా కాపాడుతుంది.