కర్నూలు జిల్లా గణేష్ నగర్లో జనవరి 9న షాకింగ్ ఘటన జరిగింది. ప్రియుడి భార్యకు హెచ్ఐవి వైరస్ ఎక్కించినట్లు నర్సు వసుంధరపై ఆరోపణలున్నాయి. వివాహేతర సంబంధాన్ని తెంచుకున్నందుకు ప్రతీకారంగా, మరో నర్సు సహాయంతో హెచ్ఐవి పేషెంట్ల రక్తాన్ని సేకరించి, బాధితురాలికి ఇంజెక్ట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.