ఉచితంగా అంటే ఇక ఊరుకుంటారా? తొమ్మిది రూపాయలకే చీర అంటే మహిళలు ఊరుకుంటారు. తెల్లారక ముందే దుకాణం ముంగిట వచ్చి లైన్లు కట్టీరు ఇట్లా. తిరుమల వెంకన్న దర్శనానికి పోయినప్పుడు కూడా గింత కష్టపడి ఉండరు. తొమ్మిది రూపాయల చీరను ఎట్లైనా సంపాదించాలని చీర కొనుగోలు