Telugu Womans Murder in USA: అమెరికాలో హత్యకు గురైన తెలుగు యువతి నిఖిత గొడిశాల కేసులో ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. హత్య అనంతరం భారత్కు పారిపోయిన అర్జున్ కోసం ఇంటర్పోల్ నోటీసులు జారీ అయ్యాయి. నిఖిత మృతదేహం బయటపడటంతో మేరీల్యాండ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.