కొత్త ఏడాదిలో ఆర్థిక సంకల్పం తీసుకుంటున్నారా? జీతం రాగానే ఖర్చు చేసే అలవాటు మార్చుకొని, ముందు పొదుపు చేసి, తర్వాత ఖర్చు పెట్టే విధానం అలవర్చుకోవాలి. మీ జీతంలో కొంత భాగం ఆటోమేటిక్గా సేవింగ్స్ అకౌంట్కు వెళ్లేలా ప్లాన్ చేసుకోండి. ఇది భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు దోహదపడుతుంది.