మరో నాలుగు రోజుల్లో ఆగస్టు నెల వచ్చేస్తుంది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి సామాన్యుల ఆర్థిక విషయాలకు సంబంధించిన అనేక నియమాలలో కొత్త మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా క్రెడిట్ కార్డు, ఎల్పిజి, యూపీఐ, సిఎన్జి, బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన ఈ మార్పుల వల్ల నెలవారీ ఖర్చులు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.