చైనాలో ఇటీవలే ప్రారంభించిన 758 మీటర్ల పొడవైన హాంగ్కీ బ్రిడ్జి కుప్పకూలింది. చైనాను టిబెట్‌తో కలిపే ఈ వంతెన సియాచిన్ ప్రావిన్స్‌లో నిర్మించబడింది. ప్రమాద సమయంలో వాహనాలు, ప్రజలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మాణ నాణ్యతపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.