గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా బాహుబలి 2 పేరిట ఉన్న నార్త్ అమెరికన్ రికార్డును ధురంధర్ 2 కేవలం పది రోజుల్లో బద్దలుకొట్టింది. బాహుబలి 2 చిత్రం 21 మిలియన్ డాలర్లు వసూలు చేయగా, ధురంధర్ 2 ఏకంగా 22 మిలియన్ డాలర్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతోంది.