నేపాల్లోని త్రిశూలి లోయలో సంభవించిన వరదల్లో శ్రీ త్రిభువన్ త్రిశూలి సెకండరీ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేంద్ర దవాడి సమయస్ఫూర్తితో 1,643 మంది విద్యార్థులు, టీచర్లను కాపాడారు. ఫోన్ కాల్తో అప్రమత్తమై, క్షణాల్లో అందరినీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనలో దురదృష్టవశాత్తు ఇద్దరు సహోద్యోగులను కోల్పోయారు. ఆయన నిజమైన హీరో.