నయనతార తమిళ సినిమాల ప్రమోషన్లకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై తమిళ ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మెగా 157 చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న నయనతార, తనకు వీలున్నంత వరకు నిర్మాతలకు సహాయపడతానని, చెప్పారు. అయితే ప్రమోషన్లలో పాల్గొనడం.. పాల్గొనకపోవడం తన వ్యక్తిగత విషయమని స్పష్టం చేశారు.