బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ కోసం కామన్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. జడ్జిలలో ఒకరైన నవదీప్, బిందు మాధవి, అభిజిత్ ముందు ఇన్ఫ్లుయెన్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సోషల్ మీడియా ఫాలోవర్లు కాదు, నిజమైన వ్యక్తిత్వం ముఖ్యమని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో వచ్చిన కంటెస్టెంట్లకు నవదీప్ తనదైన శైలిలో గట్టి కౌంటర్ ఇస్తూ, ఎక్కడా తగ్గడం లేదు.