యాసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా? మందుల బదులు వంటింట్లోనే లభించే సహజ దినుసులతో ఉపశమనం పొందవచ్చు. అల్లం, కలబంద, అరటిపండు, సోంపు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఆపిల్ సిడార్ వెనిగర్ వంటివి యాసిడిటీని తగ్గించి కడుపు మంట నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఆయుర్వేదం సూచించిన ఈ చిట్కాలను పాటించి ఆరోగ్యంగా ఉండండి.