కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం గాంధారి ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై ఓ కారు డివైడర్ను ఢీ కొట్టి మంటలకు గురైంది. కారు పూర్తిగా దగ్ధమైనప్పటికీ, ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన వల్ల ఇరువైపులా ట్రాఫిక్ స్తంభించింది, పోలీసులు క్లియర్ చేశారు.