ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిన్న ప్లేట్‌ను మంత్రి నారా లోకేష్ తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నారా లోకేష్ సింప్లిసిటీకి ఇది తార్కాణమంటూ టీడీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు కితాబిస్తున్నారు.