దేశ వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా నారా బ్రాహ్మణి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. హైదారాబాద్లోని తన నివాసంలో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో ఆమె, తనయుడు నారా దేవాన్ష్ పాల్గొన్నారు.