పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఆ రెండు స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులు వైసీపీపై విజయం సాధించారు. ఈ విజయంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.