నానో సంస్థ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆడిటోరియంలో ఇంటర్ తర్వాత ఉన్నత విద్యావకాశాలపై కెరీర్ ఫెయిర్ నిర్వహించింది. 40కి పైగా విశ్వవిద్యాలయాలు పాల్గొని, విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాయి. ఇంజినీరింగ్, మెడిసిన్లకు మించి విస్తృత కోర్సులను పరిచయం చేస్తూ, విద్యార్థులకు సరైన కెరీర్ ఎంపికలో మార్గదర్శనం చేసింది ఈ కార్యక్రమం.