నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న సినిమా ది ప్యారడైజ్. ఈ చిత్ర మేకింగ్ వీడియోకు ఊహించని స్పందన వస్తుంది. ముఖ్యంగా నాని మాసీ లుక్ అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. జడల్ అనే క్యారెక్టర్లో నటిస్తున్నారు న్యాచురల్ స్టార్. దసరా తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది.