నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణాపురం ఎస్స కాలనీలో ఆస్తి పంపకాలపై తలెత్తిన ఘర్షణ దారుణ హత్యకు దారితీసింది. తమ్ముడు విజయరాజు రోకలిబండతో అన్నపై దాడి చేయగా, బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.